కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందాలి – ఎగ్గ మల్లేశం కురుమ
హైదరాబాద్ తెలంగాణ విజయభారతి న్యూస్ ; కురుమలువిద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కురుమ అన్నారు....
