Breaking News

అక్రమ నిర్మాణాలపై హైడ్ర హుక్కు పాదం

అనుమతులు లేని భవనాలను కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ; అందరికీ వీకెండ్‌ బ్రేక్‌ ఉంటుందేమో కాని తమకు మాత్రం 24/7 ఆన్ డ్యూటీ చేస్తాను అంటోంది హైడ్రా....

ప్రాణాపాయ స్థితిలో పసిపాప…

ప్రాణాపాయ స్థితిలో పసిపాప ప్రాణానికి ఆయుష్షు ను అందించండి నిరుపేద కుటుంబాన్ని పసికందు ప్రాణాన్ని నిలిపేందుకు చేయి చేయి కలుపుదాం తోచినంత సహాయం చేద్దాం.నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నేల్ (బి) గ్రామానికి చెందిన...

కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందాలి – ఎగ్గ మల్లేశం కురుమ

హైదరాబాద్ తెలంగాణ విజయభారతి న్యూస్ ; కురుమలువిద్యారంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కురుమ అన్నారు....

తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే కులగణన సర్వేలో వెల్లడి

ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు కలిపి 45 శాతంసర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘందీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే చాన్స్రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులపైనా కీలక...

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం..రైతు భరోసాపై కీలక ప్రకటన..!!

హైదరాబాద్ తెలంగాణ విజయ భారతి న్యూస్ ; నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన.. ఇవాళ మధ్యాహ్నం… నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. దీంతో రైతు భరోసాపై...

వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య?

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;రాచకొండ పోలీసు కమీషనరేట్, మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో శనివారం రోజు ఉదయం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేడిపల్లి...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రోజు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ) 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్. హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఐజేయు, కె. సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఐజేయు, కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, కె. శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, యం. వెంకట్ రెడ్డి, కోశాధికారి, టీయుడబ్ల్యూజే, ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, టీయుడబ్ల్యూజే, హెచ్.యూ.జే. అధ్యక్షులు, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

నడిరోడ్డుపై భర్తను కొట్టి చంపిన భార్య

బాపట్ల జిల్లా విజయ భారతి న్యూస్ ;బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది. నడిరోడ్డుపై భర్తను భార్య కొట్టి చంపిన ఘటన బాపట్ల జిల్లా లో చోటుచేసుకుంది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం...

ప్రకృతి నియమాలను అయ్యప్పలు ఆచరిస్తారు – మహాపడి పూజ ఇరుముడి మహోత్సవంలో కాంగ్రెస్ నేతలు

విజయభారతి న్యూస్ ; ఏకభుక్త భోజనం, ఉపవాసం, బ్రహ్మాగడియాల్లో స్నానం పూజక్రతువు నిర్వహించడం అంతా ప్రకృతి నియమాలను పాటించటమేనని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బడంగ్ పేట కార్పొరేషన్ నాదర్ గుల్...

బాక్స్ క్రికెట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

విజయ భారతి న్యూస్ ; కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని కూన కృష్ణా మహాలక్ష్మి నగర్, మెట్కాన్ గూడలో వివిఎం బాక్స్ క్రికెట్ ప్రారంభించిన కూన శ్రీశైలం గౌడ్.అనంతరం అక్కడున్న యువకులతో మాట్లాడుతూ… క్రీడల...