విజయభారతి న్యూస్ ; దుండిగల్ సరస్వతి విద్యా మందిర్ అభివృద్ధికి సాహితీ కలివేముల చిరు కానుక బీజేపీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మియాపూర్ నివాసితులు శ్రీ కలివేముల మనోహర్ గారి కుమార్తె సాహితీ...
విజయభారతి న్యూస్ ; ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ "హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు...
న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ...
హైదరాబాద్ విజయభారతి న్యూస్ : తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్21 నుండి 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...
విజయభారతి న్యూస్ ; బాచుపల్లి నారాయణ కాలేజ్ లో అనూష ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ ఆదివారం రోజు మధ్యాహ్నం సమయంలో విద్యార్థినీ అనూషను...
. విజయభారతి న్యూస్ ; వంట మనిషి అరాచకం పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ చేస్తుంది. అయితే, ఇన్నేళ్లుగా ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన...
టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల కు పరిమితమైన చైన్ మెన్ లక్ష్మీ నారాయణ -సమస్యలను పట్టించుకోవడం...
రంగారెడ్డి జిల్లా విజయభారతి న్యూస్ ; రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాములు గౌడ్ మృతి పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజా...
శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల సురభి కాలనీలో స్థానిక పేద ప్రజల పిల్లలు చదువుకు దూరం కావద్దనే సంకల్పంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్...
కామ్రేడ్ ఓంకార్ గారికి జోహార్లు భూమి కోసం భుక్తి కోసంవెట్టి చాకిరి విముక్తి కోసంనిజాం దొరలపై గురిపెట్టినతుపాకీ తూటా ఆయన ఆయన పేరు వింటేనిస్వార్ధత గుర్తుకు వస్తుందినిరాడంబరత్వంవుట్టి పడుతుంది ఆయన రాజకీయాలకువిలువలు అద్దినదురంధరుడుఅపర మేధావి...