అక్రమ నిర్మాణాలు నిర్మించడంలో షాన్వాస్ కి పెట్టింది పేరు
అక్రమ అంతస్తులు కట్టు అడుగుతే ఓట్టు -ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు -కూల్చివేస్తున్న తిరిగి నిర్మాణాలు -మామూళ్ల కు పరిమితమైన టౌన్ ప్లానింగ్ విభాగం -సమస్యలను పట్టించుకోవడం లో ఉన్నతాధికారులు విఫలం… శేరిలింగంపల్లి విజయ...
