అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి కళ్యాణం మహోత్సవం
శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్, హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జీడిగింజల కిష్టయ్య ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా...
