అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం అందించిన బేరి రామచందర్ యాదవ్ కుటుంబ సభ్యులు
శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ , భేరి శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి నేతృత్వంలో వారి స్వగృహంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం...
