ఘనంగా మొదటి వార్షికోత్సవం…
డాక్టర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ,రక్తదాతల సన్మానం, ఆరోగ్య కార్డుల పంపిణీ విజయ భారతి / కుత్బుల్లాపూర్ :బహదూర్‌పల్లిలోని ఎస్.వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవాన్ని మంగళవారం డాక్టర్స్ డే పురస్కరించుకోని...
