నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
*నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు**అక్రమ షెడ్ల నిర్మాణాలపై పట్టింపేది*..?*కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు* *ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు* *ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదు పరిశీలిస్తాం...
